The Bengaluru have flooded once again after torrential rains pounded the city on Sunday night, in what may turn out to be a cloudburst on the wettest day on record for the city | సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి మొదలైన వర్షం తెల్లవారు జాము వరకు ఏకధాటిగా కుండపోతగా దంచికొట్టింది. కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వీకెండ్ సెలవులను ముగించుకుని నగరానికి వచ్చిన కదల్లేని స్థితి ఏర్పడింది. క్లౌడ్ బరస్ట్ తరహా వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన వర్షంగా అధికారులు అంచనా వేస్తోన్నారు.
#Bengaluru
#BengaluruRains
#IMD
#National
#SiliconCity